IND VS AUS 3rd Test: Team India Agrees to 'Strict' Protocols in Sydney | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-05

Views 49

India vs Australia: Team India agrees to 'strict' protocols in Sydney. The Indian team management has agreed to abide by all biosecurity protocols upon reaching Sydney on Monday for the third Test of the series.

#INDVSAUS3rdTest
#SydneyTest
#TeamIndiaStrictProtocolsinSydney
#Indianteammanagement
#TeamIndia
#BioBubbleBreachControversy
#TeamIndiabiobubblebreach
#biosecuritybubbleBreach
#RohitSharma
#RishabhPantHuggingControversy
#RishabhPantHuggingFan
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు ముంగిట భారత క్రికెటర్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ గట్టి హెచ్చరికల్ని జారీ చేసింది. సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మెల్‌బోర్న్ నుంచి సోమవారం సిడ్నీకి భారత్, ఆస్ట్రేలియా జట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ట్రైనింగ్‌కి మినహా ఎట్టి పరిస్థితుల్లో భారత క్రికెటర్లు హోటల్ బయటకు వెళ్లకూడదని, బయో బుబుల్ దాటొద్దని టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది

Share This Video


Download

  
Report form