India Vs Australia : Former India cricketers, Sunil Gavaskar and Deep Dasgupta have made comments and suggestions on Mayank Agarwal’s batting technique after the opener could manage to score only 31 runs in 4 innings in the ongoing series against Australia.
#RohitSharma
#MayankAgarwal
#Teamindia
#SunilGawaskar
#Indiavsaustralia
#Indvsaus
#Ausvsind
#SydneyTest
కంగారూల గడ్డపై టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగులు చేయడంలో తడబడుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. పేలవ షాట్ సెలక్షన్‌తో వికెట్ చేజార్చుకుని ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో అగర్వాల్‌పై మూడో టెస్టులో వేటు వేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. స్టాన్స్ మార్చుకుంటే అతని ఆట మెరుగుపడుతుందని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అబిప్రాయపడ్డారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.