#Covishield Reaches Hyderabad From Serum Institute

Oneindia Telugu 2021-01-12

Views 2.8K

The flight carrying Covishield vaccine reached Hyderabad at 11.30 AM on Tuesday. 3.72 lakh doses of Oxford vaccine, Covishield manufactured by the Serum Institute arrived at Shamshabad airport on Tuesday morning from Pune.
#Covishield
#Hyderabad
#SerumInstitute
#Coronavirus
#Covid19

హైదరాబాద్‌కు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరుకున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్‌ కూడా పూర్తి చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS