Sputnik V : Second Batch Of Russian Covid-19 Vaccine Reaches Hyderabad

Oneindia Telugu 2021-05-16

Views 487

Second Batch Of Russian Covid-19 vaccine Sputnik V Vaccine Reaches Hyderabad. As many as 60,000 doses of the second batch of Russia's Covid-19 vaccine Sputnik V on Sunday landed at Rajiv Gandhi International Airport here, Dr Reddy's Laboratories said on Sunday.
#SputnikVReachesHyderabad
#SecondBatchOfSputnikVdoses
#RussianCovid19vaccine
#SputnikVPrice
#DrReddysLaboratories
#RajivGandhiInternationalAirport

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సినేషన్ కొరతను అధిగమించే దిశగా మరో అడుగు ముందకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ రెండో బ్యాచ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌కు చేరుకుంది. రష్యా నుంచి బయలుదేరిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కార్గో విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఉదయం ల్యాండయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS