India vs Australia: India was 62/2 in reply to Australia's first innings total of 369 at stumps on a rain-curtailed second day of fourth and final Test at The Gabba, Brisbane on Saturday.
#INDVSAUS4thTest
#PlayAbandonedDueToWetOutfield
#TNatarajan
#WashingtonSundar
#ShardulThakur
#NavdeepSaini
#Pujara
#Rahane
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#SteveSmith
#RishabhPant
#MohammadSiraj
ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముందుగానే ముగిసింది. వర్షం కారణంగా మూడో సెషన్ ఆట సాగలేదు. టీ బ్రేక్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. మైదానాన్ని పరిశిలించిన అంపైర్లు.. రెండో రోజు ఆట వీలుకాదని తేల్చేశారు. మూడో రోజు 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో రోజు ముగిసే (టీ బ్రేక్) సమయానికి 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఛెతేశ్వర్ పుజారా (8), అజింక్య రహానే (2) క్రీజులో ఉన్నారు.