Fuel prices rose to a new record on Monday after state oil companies hiked petrol and diesel prices by 25 paise per litre each.
#PetrolDieselPrices
#PetrolPriceHike
#DieselPriceHike
#TodayPetrolPrice
#TodayDieselPrice
#FuelPrices
#FuelPricesInIndia
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపు 75 పైసలు పెరగడం గమనార్హం. ఈ రోజు లీటరుకి 25 పైసల చొప్పున చమురు కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.43, డీజిల్ ధర రూ.84.46కు చేరింది.