India vs Australia : "I think this is one of the biggest things in my life right now. I am happy that all the support staff from the team and all the fans over here supported me a lot even though I wasn't playing in the starting matches but it has been a dream series I can say that. After not playing the first match,Panth said.
#IndvsAus4thTest
#RishabhPant
#ShubmanGill
#ChateshwarPujara
#ShardulThakur
#AjinkyaRahane
#WashingtonSundar
#RohitSharma
#SteveSmith
#TeamIndia
#BrisbaneTest
#TimPaine
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket
ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌లో గెలుపొందడం, ఆ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం తన జీవితంలోనే ఓ మధురమైన క్షణమని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ భారత రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(89 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సపోర్ట్ స్టాప్, సహచర ఆటగాళ్ల మద్దతు వల్లే ఇది సాధ్యమైందన్నాడు.