Megastar Chiranjeevi కి తెలంగాణ High Court నోటీసులు.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-03-15

Views 8.2K

Telangana High Court issued notice to Megastar Chiranjeevi. The High Court issued notices to Megastar Chiranjeevi regarding a plot in Jubilee Hills.

జూబ్లీహిల్స్ లోని ఓ స్థలం విషయంలో మెగాస్టార్ చిరంజీవికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని చిరంజీవికి విక్రయించారన్న పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా నోటీసులను జారీ చేసింది.

#MegastarChiranjeevi
#TelanganaHighCourt
#GHMC
#Hyderabad
#Telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS