Telangana New CM: BJP national vice-president DK Aruna on "KTR Becoming CM of Telangana"
#KTRTelangananewCM
#KTRBecomingCMofTelangana
#DKAruna
#BJPnationalvicepresidentDKAruna
#telangananewcm
#bjp
#CMKCR
#TRS
#NVSSPrabhakarsensationalCommentsonKTR
#TelanganaBJP
#ministerKTR
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ కీలక నేత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలు తెలియని తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.