Top News Of The Day: 'High alert' has been sounded in Punjab and Haryana during the farmers' tractor rally. Government of Andhra Pradesh has announced incentive awards to the Gram Panchayats where elections held unanimously to Sarpanch and Ward members.
#APPanchayatElectionSchedule
#SarpanchWardmembers
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#incentiveawardselectionsunanimously
#CoronaVaccination
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#LocalBodyPolls
#nimmagaddarameshKumar
#StateElectionCommissionerRameshKumar
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#Vizag
#FarmLaws
#NewDelhi
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ విధించారు. ఇక్కడినుంచి రైతులు/ రైతు నేతలు ఢిల్లీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో అశాంతి చల్లారకుంటే మరిన్ని బలగాలను మొహరిస్తామని కేంద్ర హోం శాఖ చెబుతోంది.