Manohar stated that Chiranjeevi had convinced his brother to take up acting once again after he became busy in politics. He further said Chiranjeevi would campaign for the BJP-Jana Sena candidate in the byelection to Tirupati parliamentary constituency.
#PawanKalyan
#NadendlaManohar
#Chiranjeevi
#Janasena
జనసేన క్రియాశీలక కార్యకర్తలకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా, కిట్లు అందజేసేలా విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''చిరంజీవితో పవన్ కల్యాణ్, నేను కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యాం. ఆ సమయంలో మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ కల్యాణ్‌కు చిరంజీవి సూచించారు. అలాగే, పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా అండదండలు అందజేస్తానని భరోసా ఇచ్చారు'' అని తెలిపారు.