Virat Kohli, Rohit Sharma maintain Top 2 spots in ICC ODI rankings- Bumrah at third

Oneindia Telugu 2021-01-28

Views 265

ICC ODI rankings: Virat Kohli, Rohit Sharma maintain top 2 spots, Jasprit Bumrah at third. India captain Virat Kohli and senior batsman Rohit Sharma retained their number one and two position respectively in the ICC rankings for ODI batsmen, while pacer Jasprit Bumrah remained at the third spot in the bowler's list.
#ICCODIrankings
#ViratKohli
#RohitSharma
#JaspritBumrah
#INDVSAUS
#INDVSENG
#Jadeja
#ODIbatsmenrankings

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. కోహ్లీ (842 రేటింగ్‌ పాయింట్లు) నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలువగా.. రోహిత్ ‌(837 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు అర్థ సెంచరీలతో మెరిసిన కోహ్లీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. టాప్‌లో ఉన్న కోహ్లీకి, రెండులో ఉన్న రోహిత్‌కు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు రోహిత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS