Indian cricketer Washington Sundar has thanked businessman Anand Mahindra for his gesture of gifting the all-rounder with a Thar SUV following India’s fascinating triumph Down Under.
#WashingtonSundar
#AnandMahindra
#TharSUV
#RahulDravid
#ShardulThakur
#WashingtonSundar
#RishabhPant
#ShubmanGill
#VirenderSehwag
#2003AdelaideTest
#TNatarajan
#NavdeepSaini
#Pujara
#Rahane
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#SteveSmith
#MohammadSiraj
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రకు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. తమను ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలవడంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ 2-1తో గెలిచిన అనంతరం ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా 'థార్ ఎస్‌యూవీ' కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, టీ నటరాజన్‌లకు మహీంద్రా కార్లను ఇచ్చారు.