India vs England: India are Favourites, England's Top Three Inconsistent : Ian Chappell

Oneindia Telugu 2021-02-01

Views 166

India will face England in four Tests at home with the first match scheduled to be held in Chennai from February 5. Both teams will come into the series high on confidence after their respective series wins in Australia and Sri Lanka. However, it will be India who will be the overwhelming favorites for Tests
#IndiavsEngland
#IanChappell
#IndiaFavourites
#Tests
#IndianCricketTeam
#INDVSAUS
#INDVSENGTestseries

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో కోహ్లీసేననే హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ చాలా పటిష్టంగా కనిపిస్తుందని, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేరికతో జట్టు మరింత బలోపేతమైందని అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ సిరీస్‌పై ఈఎస్‌పీఎన్ క్రికెట్ ఇన్ ఫోకు రాసిన కాలమ్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS