Union Budget 2021 Review:Impose New Taxes అగ్రిఫ్రా సెస్‌పేరుతో భారీ ఎత్తున పన్నుల వసూళ్లు|#Agricess

Oneindia Telugu 2021-02-02

Views 331

#UnionBudget2021: Finance Minister Nirmala Sitharaman on Monday presented her third union budget in the Parliament. The budget focused on infrastructure projects and economic growth. She also announced some reforms in the taxation process during her budget speech.
#UnionBudget2021
#Budget2021
#Budget2021foragriculture
#IncomeTaxRateSlabChange
#FinanceMinisterNirmalaSitharaman
#petroldieselprices
#agricess
#taxpayers
#Indiaeconomy
#agriinfrastructure
#ImposeNewTaxes
#Coronavaccines
#SwachhBharat2
#Budget2021CheaperCostlierItems

వైద్యారోగ్యం, మౌలిక రంగం, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఇన్నోవేషన్‌ అండ్‌ ఆర్‌ ఎండ్‌ డీ.. అనే ఆరు ప్రాధామ్యాలపై ఈసారి వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సోమవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన ఆమె.. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పద్దులు తయారు చేశారు. ఆ క్రమంలో సామాణ్యుడిని వీలైనంతలో పిండేయడానికి కూడా ఆమె వెనుకాడలేదు..దేశప్రజలందరిపైనా ‘కరోనా పన్ను' విధిస్తారని ప్రచారం జరిగినా, మరో పేరుతో.. పాత విధానాలను మార్చకుండానే తెలివిగా ఆ పనిని పూర్తిచేశారామె. పాత ఆర్థిక లక్ష్యాలనే కొత్తగా చెబుతూ సాగిన నిర్మలమ్మ పద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

Share This Video


Download

  
Report form