Chris Gayle smashes 22-ball 84*- Fastest Half-Century in T10 League

Oneindia Telugu 2021-02-04

Views 1

Chris Gayle played innings on Wednesday in the ongoing Abu Dhabi T10 tournament. The veteran Caribbean batter struck an unbeaten 84 off 22 balls, steering his side Team Abu Dhabi to a nine-wicket victory against Maratha Arabians.
#ChrisGayle
#T10League
#AbuDhabivsMarathaArabians
#AbuDhabiT10tournament
#UniverseBoss
#MohammadShahzad
#boundaries

క్రిస్ గేల్.. ఈ పేరు ఓ సంచలనం. క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యూనివర్సల్ బాస్ క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ గేల్.. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సిక్సుల మోత మోగిస్తుంటాడు. ఇక టీ10 క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటాడు. తాజాగా అబుదాబీ టీ10 టోర్నమెంట్‌లో సిక్సర్ల మోతతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 40 ఏళ్లు దాటినా తనలో సత్తా ఇంకా తగ్గలేదని గేల్ నిరూపించాడు.

Share This Video


Download

  
Report form