ICC Men’s Player of the Month for January 2021: Rishabh Pant
#RishabhPant
#Indvseng
#Indiavsaustralia
#Indiavsengland
#Teamindia
#ICC
#IccAwards
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును.. భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో( 97, 89 నాటౌట్) 245 పరుగులతో రాణించాడు. ఇక గబ్బా వేదికగా అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం.