ICC World Test Championship: Team India slip to 4th position, England moves to Top in World Test Championship finals
#ICCWorldTestChampionship
#IndiaVSEngland
#Englandattopofpointstable
#NewZealandqualityforfinal
#IndvsAus1stTestDay1
#TestChampionshipFinalQualification
#AustraliavsIndiaTests
#NewZealandvsPakTestseries
#ICC
#highestpercentageofpoints
#Viratkohli
#TeamIndiainfinal
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఒక్క ఓటమి టీమిండియాను దారుణంగా దెబ్బ తీసింది.