India reclaimed the top spot in the ICC World Test Championship points table after their emphatic win against England at Kennington Oval in the fourth Test of the five-match series.
#ICCWorldTestChampionship
#IndvsEng
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ShardulThakur
#JaspritBumrah
#UmeshYadav
#RishabhPant
#RavindraJadeja
#Cricket
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో 157 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న భారత జట్టు.. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో దుమ్మురేపింది. 26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.ఇక రెండో ప్లేస్ లో పాకిస్తాన్ ఉంది. పాక్ జట్టు విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్ 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.