MS Dhoni Cricket Academy To Set Up In Telangana, Andhra And Karnataka Soon || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-13

Views 2

India’s most successful captain MS Dhoni is set to launch his cricket academy, MS Dhoni Cricket Academy, in Telangana as its promoters Aarka Sports Management on Friday joined hands with Brainiacs Bee to set up at least 15 academies in the State in the next two years.Announcing the alliance, former Indian under-19 world cup team member Mihir Diwakar, who is also the managing director of Aarka Sports Management, said this academy is the brainchild of both himself and Dhoni.
#MSDhoniCricketAcademy
#MSDCA
#MihirDiwakar
#AarkaSportsManagement
#BrainiacsBee
#MSDhoniGlobalSchool
#managingdirectorofAarkaSportsManagement
#15academiesinState

టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ.. తెలంగాణలో క్రికెట్‌ అకాడమీ ప్రారంభించబోతున్నారు. అతి త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్‌ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. 'ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ' పేరుతో అకాడమీని నిర్మించనున్నారు. ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ.. బ్రెయినియాక్స్‌ బీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రెండేళ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS