Janardhan, a native of Bhiwandi, Maharashtra. Professionally, Janardhan travels to states like Punjab, Haryana, Rajasthan and Gujarat. However, he bought himself a helicopter as it would be difficult to travel. A helicopter worth Rs 30 crore reached Janardhan on Monday.
#Farmer
#BhiwandiFarmer
#Helicopter
#DairyBusiness
#JanardhanBhoir
#Maharashtra
మహారాష్ట్ర లోని భివాండీ కి చెందిన జనార్దన్ అనే వ్యక్తి డైరీ ఫార్మ్ నడుపుతుంటాడు. వృత్తి రీత్యా పంజాబ్, హర్యానా,రాజస్థాన్,గుజరాత్ వంటి రాష్ట్రాలకు వెళ్తుంటాడు జనార్దన్. అయితే ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని తానె ఒక హెలికాప్టర్ కొన్నాడు. 30 కోట్ల రూపాయల హెలికాప్టర్ సోమవారమే జనార్దన్ వద్దకు చేరింది.