IPL 2021 Auction వేళ గతాన్ని గుర్తు చేసుకున్న Glenn Maxwell || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-18

Views 500

Glenn Maxwell shares unknown story.. Glenn Maxwell sold for royal challengers Bangalore for a record price.
#GlennMaxwell
#Maxwell
#RoyalchallengersBangalore
#RCB
#Ipl2021
#Ipl2022Auction

2013 ఐపీఎల్ వేలం తన జీవితాన్ని మార్చేసిందని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. అంత మొత్తం ధర పలకడాన్ని నమ్మలేకపోయానని ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ చెప్పుకొచ్చాడు. 2012లో యువ ఆటగాడిగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS