IPL 2021: Know About Hugh Edmeades | The IPL 2021 Auctioneer || Oneindia Telugu

Oneindia Telugu 2021-02-19

Views 2.8K

IPL 2021 Auctions: Who is Hugh Edmeades, the auctioneer who will be running the show in Chennai
#Ipl2021
#Ipl2021Auction
#HughEdmeades

వేలంపాటకు చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఆయా జట్ల యాజమానులు, పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, రాజకీయనాయకులతో పాటు వ్యూహకర్తలు, మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, మరియు ఈవెంట్ విశ్లేషకులు హాజరుకానున్నారు. వీరందిరిలో కెల్లా హ్యూ ఎడ్మీడ్స్ అనే ఈ వ్యక్తి మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఎందుకంటే గంట కొట్టి ప్రారంభించాల్సింది ఇతనే కాబట్టి. హ్యూ ఎడ్మీడ్స్ ఈ మొత్తం కార్యక్రమానికి మాస్టర్‌గా వ్యవహరించనున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS