#GraduateMLCElections: Sitting MLC and BJP candidate for the Hyderabad, Rangareddy and Mahabubnagar graduate constituency, N. Ramchander Rao files nomination
#GraduateMLCElections
#SittingMLCNRamchander Rao
#TelanganaBJP
#NRamchanderRaoFilesnomination
#CMKCR
#HyderabadRangareddyMahabubnagarMLCcandidate
#TelanganaCMKCR
#Congress
#GraduateMLCelectionsCongresscandidates
#TRS
#AICC
#CongnamesMLCcandidates
#Telangana
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు సంవత్సకాల పదవీ కాలంలో అనేక సమస్యలపై కౌన్సిల్‌లో మాట్లాడానన్నారు. ప్రభుత్వానికి అనేక సూచనలు చేశానన్నారు.