BJP Telangana chief Bandi Sanjay's fake letter issue is causing a stir. However, the BJP demanded that the government make it clear to the people that it was a fake letter and arranged a meeting at Bhagyalakshmi Ammavari Gudi at Charminar. However, BJP MLC Ramachandra Rao clarified that the BJP considered the non-attendance of government officials as a moral victory.
#GHMCElections2020
#BJP
#Telangana
#KCR
#TRS
#GreaterElections
#Hyderabad
బిజెపి తెలంగాణ అధినేత బండి సంజయ్ ఫేక్ లెటర్ ఇష్యు ఉత్ఖంట రేపుతోంది. అయితే అది ఫేక్ లెటర్ అని ప్రజలకు స్పష్టతనివ్వాలని ప్రభుత్వవర్గాలని బీజేపీ డిమాండ్ చేస్తూ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఆ సమావేశాన్ని ప్రభుత్వ వర్గాలు ఎవరు రాకపోవడం బిజెపి నైతిక విజయంగా భావిస్తున్నట్లు గ పార్టీ ఎమ్యెల్సీ రామచంద్రరావు స్పష్టం చేసారు.