Top News Of The Day: BJP leader Vishnuvardhan Reddy Issue during a live debate.
#BJPleaderVishnuvardhanReddy
#IndiaChinadisengagementagreement
#APmunicipalelections
#IndianarmychiefManojMukundNaravane
#FarmersDharna
#ABNAndhraJyothi
#GovernmentofIndia
#LadakhStandoff
#MadanapalleCaseUpdate
#environmentalactivist
#AmitShah
#APLocalBodyElections
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi
మంగళవారం(ఫిబ్రవరి 23) రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్‌లో అమరావతి రాజధాని అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం పెద్ద దుమారానికే తెరలేపింది. డిబేట్ సందర్భంగా ఆగ్రహావేశానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.