#IndiaVSEngland3rdTest: England Opener Zak Crawley revealed that England was frustrated with the 50-50 decisions that went against them on referrals to the third umpire in the pink ball Test at Ahmedabad.
#INDVSENGPinkBallTest
#ZakCrawley
#3rdUmpireCallsAgainstEngland
#AxarPatel6WicketsHaul
#RohitSharmaunbeatenhalfcentury
#RavichandranAshwin
#dayandnightTest
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI
మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అన్నాడు. ఇది తమను తీవ్ర అసహనానికి గురిచేసిందని తెలిపాడు. బుధవారం ప్రారంభమైన పింక్‌బాల్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి 99/3తో నిలిచింది.అయితే.. శుభ్‌మన్ గిల్, రోహిత్ విషయాల్లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని క్రాలే ఆరోపించాడు.