KTR Wins Best IT Minister Award From Skoch

Oneindia Telugu 2021-02-26

Views 50

In a distinction of sorts, the Telangana State is surpassing all other states in terms of e-governance. IT, Industries and Municipal Administration Minister KT Rama Rao has been awarded the best performing IT Minister for 2020 during Corona pandemic period by noted Skoch Group.
#KTR
#SkochAward
#Telangana
#Covid19
#CMKCR
#ITMinister

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS