#Telangana : Etela Rajender Meets CM KCR ఈటెలను క్యాంఫ్ ఆఫీస్ కు తీసుకెళ్లిన కేటీఆర్.. మర్మమేమిటి?

Oneindia Telugu 2021-03-23

Views 1

Minister Etela Rajender Meets CM KCR At Pragathi Bhavan after he made Sensational Comments On CM KCR Govt. What Is the Reason Behind Etela Rajender's comments Against CM KCR Schemes
#MinisterEtelaRajender
#EtelaRajenderMeetsCMKCR
#KTR
#EtelaRajenderSensationalCommentsOnCMKCRGovt
#Telangana
#CMKCRAnnouncesPRC
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారడంతో క్యాంప్ ఆఫీస్ లో ఈటలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. మంత్రి ఈటల రాజేందర్ ను తన కారులో తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS