భారత్, చైనా మధ్య గతేడాది సరిహద్దు ఘర్షణలు, ఉద్రిక్తతలతోనే కాలం గడిచిపోయింది. కరోనా సమయంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వచ్చేసింది. అయితే తాజాగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం కాస్త తగ్గింది. పలుదఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఇరుదేశాలూ సరిహద్దుల్లో తమ బలగాల్ని ఉపసంహరించుకున్నాయి.
#SJaishankar
#WangYi
#MinistryofExternalaffairs
#IndiaChinaFaceOff
#IndiavsChina
#IndiaChinaStandOff
#chinaindiaborder
#AnuragSrivastava
#PangongTso
#IndianArmy
#LAC
#Pangong
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi