AP Municipal elections: Andhra Pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar is going to hold meetings with 13 district officials and political party leaders for three days ahead of AP Municipal Elections
#APMunicipalelections
#NimmagaddaRameshKumar
#AndhraPradeshStateElectionCommissioner
#NaraLokesh
#APCMJgan
#AndhraPradesh
#YSRCPManifesto
#Chandrababunaidu
#APSECNimmagaddaRameshKumar
#Electionsinap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులతో సమీక్షించనున్నారు. ఈనెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష చేయనున్నారు.