#Apmunicipalelections : AP SEC Nimmagadda సుడిగాలి పర్యటన... పోలింగ్ బూత్‌లల్లో సర్‌ప్రైజ్ విజిట్

Oneindia Telugu 2021-03-10

Views 19

AP Municipal elections: Andhra Pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar along with Krishna District Collector Imtiaz inspecting the polling arrangements at Bishop Grassi High School in Vijayawada.
#APMunicipalelections
#Nimmagaddainspectingpollingarrangements
#BishopGrassiHighSchoolVijayawada
#NimmagaddaRameshKumar
#AndhraPradeshStateElectionCommissioner
#NaraLokesh
#APCMJgan
#AndhraPradesh
#YSRCPManifesto
#Chandrababunaidu
#APSECNimmagaddaRameshKumar
#Electionsinap

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS