IPL 2021 : Sunrisers Hyderabad Full Schedule, Dates, Timings, Venues || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-08

Views 8.6K

The 2016 champions, Sunrisers Hyderabad begin their IPL 2021 campaign on April 11 at the Chepauk Stadium in Chennai against two-time winners Kolkata Knight Riders.
#IPL2021
#SunrisersHyderabad
#SRH
#IPL2021Schedule
#ChennaiSuperKings
#MumbaiIndians
#IPL2021Venues
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#Cricket

ఐపీఎల్‌ 2021 షెడ్యూల్‌ ఆదివారం విడుదల అయిన విషయం తెలిసిందే. 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా జరుగనున్న పోరుతో 14వ సీజన్‌ ప్రారంభం కానున్నది. టోర్నీకి అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS