As the advocate is seen eating on camera, it was the Solicitor-General of India Tushar Mehta's reaction that won hearts online. He told the lawyer to send some food over.
#ViralVideo
#PatnaLawyer
#TusharMehta
#SolicitorGeneralofIndia
#CourtSession
#FunnyVideos
#onlinemeeting
#KshatrashalRaj
#VideoConference
కరోనా నేపథ్యంలో కోర్టు విచారణలు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది లైవ్ సెషన్‌ను గమనించక భోజనం చేయడంలో బిజీ అయ్యారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించిన తీరు నవ్వులు పూయించింది. బీహార్‌లోని పాట్నా హైకోర్టు న్యాయవాది క్షత్రశల్ రాజ్ శుక్రవారం ఆన్‌లైన్ కోర్టు విచారణలో పాల్గొన్నారు.