BCCI President Sourav Ganguly kept his cards close to his chest amid mounting speculation that he might take the political plunge ahead of the West Bengal assembly elections, saying he will see “where it goes” amid the “opportunities” coming his way.
#SouravGanguly
#WestBengalassemblyelections
#GangulyPoliticalEntry
#BCCI
#IPL2021
#Kolkata
తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి అవకాశాలు వస్తాయో, అవి ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలన్నాడు. దాదాను తమతో కలుపుకునేందుకు అటు టీఎంసీ, ఇటు బీజేపీ పోటీపడుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఖండించిన దాదా.. ఇప్పుడు మాత్రం మరోలా స్పందించాడు.