Bigg Boss Contestant Dethadi Harika Now Telangana Tourism Brand Ambassador
#dethadiharika
#BiggBossContestant
#DethadiYouTubechannel
#TelanganaTourismBrandAmbassador
#BiggBossFameDethadiharika
#TRS
#TeluguTVshows
#Tollywood
#Telangana
#AlekhyaHarika
బిగ్ బాస్-4 షోలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ అమ్మాయి అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవనీయమైన అవకాశం అందుకుంది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.