టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇటీవల ముగిసిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడిన విషయం తెలిసిందే. ఈరోజు మరో స్టార్ పేసర్ జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లోనూ సాహసోపేత షాట్‌తో క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో పంత్ రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#IndvsEng1stT20I
#RishabhPant
#TeamIndia
#ReverseLapShot
#JofraArcher
#AxarPatel
#ViratKohli
#KLRahul
#IndvsEng2021
#RavichandranAshwin
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#IndvsEngT20Series
#Cricket