Telangana MLC Election:రామచంద్రరావు గెలుపే లక్ష్యం గా పావులు కదుపుతున్నBJP.. ఖైరతాబాద్ లో బహిరంగ సభ!

Oneindia Telugu 2021-03-13

Views 50

The Graduate MLC election campaigns ended this evening. All political parties cited the campaign. It seems that the BJP party, mainly the ruling Terasa Congress party, has accelerated its campaign pattern. Against this backdrop, the BJP organized a public meeting in Khairatabad.
#TelanganaMLCElection
#BJP
#Khairatabad
#BandiSanjay
#RamachandraRao
#TelanganaCongress
#Telangana
#TRS

గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉదృతం చేసాయి. ప్రధానంగా అధికార తెరాస పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ తమప్రచారా సరళి వేగంపెంచినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఖైరతాబాద్ లో ఉద్యమ గళాల గర్జన అనే బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS