YS Sharmila Will meet Karimnagar YSR followers at Lotus Pond in Hyderabad
#YSSharmila
#YSSharmilanewparty
#KarimnagarYSRfollowers
#YSSharmilaJaiTelanganaSlogan
#RangaReddyYSRfollowers
#HyderabadYSRfollowers
#APCMJagan
#YSRCPParty
#LotusPond
#Hyderabad
#YSRfollowers
#YSRfans
#SharmilaFlexi
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో లోటస్ పాండ్‌లో ఈ నెల 18న వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. వాస్తవానికి కరీంనగర్, మెదక్ జిల్లాల అభిమానులతో ఈ నెల 19న ఉమ్మడి సమావేశం నిర్వహించాలని భావించారు. అయితే, శుక్రవారం లోటస్ పాండ్‌కు వచ్చిన కరీంనగర్ జిల్లా నేతలు తమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని షర్మిలను కోరారు. దీనికి షర్మిల కుడా ఓకే అన్నట్లు కార్యకర్తలు తెలిపారు.