YS Sharmila had met Karimnagar YSR followers at Lotus Pond in Hyderabad. YS sharmila Athmeeya Sammelanam with karimnagar district fans.
#YSSharmila
#YSSharmilaAthmeeyaSammelanam
#YSSharmilanewparty
#KarimnagarYSRfollowers
#YSSharmilaJaiTelanganaSlogan
#RangaReddyYSRfollowers
#HyderabadYSRfollowers
#APCMJagan
#YSRCPParty
#LotusPond
#Hyderabad
తెలంగాణలో త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లా అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా, గురువారం లోటస్‌పాండ్‌లో కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.