India vs England T20: Sanjay Manjrekar believes Shikhar Dhawan has fallen behind the pecking order in the race for the opening slot in T20Is for India. Sanjay Manjrekar believes that Shikhar Dhawan will find it hard to get a spot alongside Rohit Sharma.
#IndiavsEngland
#IshanKishan
#ViratKohli
#ShikharDhawan
#RohitSharma
#T20IsOpeningSlotRace
#SanjayManjrekar
#ShreyasIyer
#RishabhPant
#IshanKishant20idebut
#SuryakumarYadav
#KLRahul
#kohlinaturalgame
శిఖర్ ధావన్.. ఒకప్పుడు టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలక ఓపెనర్. కుడి-ఎడమ కలయిక కారణంగా టెస్ట్, వన్డే, టీ20లలో ఓపెనర్‌గా ఆడాడు. గతకొంత కాలంగా గబ్బర్ ఫామ్ కోల్పోవడం, గాయాలు కావడం, యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు అతడిని టెస్టులకు పరిగణలోకి తీసుకోవడం లేదు.