IND vs ENG: 'Fearless' Ishan Kishan T20I debut Half Century - Crazy | Oneindia telugu

Oneindia Telugu 2021-03-15

Views 1

India vs England 2nd T20: Ishan Kishan on debut, smashed 56 off just 32 deliveries to set up India's win in the 2nd T20I against England in Ahmedabad on Sunday.
#IndiavsEngland
#IshanKishandebuthalfcentury
#IshanKishan
#IshanKishant20idebut
#ViratKohli
#ShreyasIyer
#RishabhPant
#IPL2021
#SuryakumarYadav
#KLRahul

యువ బ్యాట్స్‌మన్ ఇషాన్‌ కిషన్.. మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రంలో తన ముద్ర బలంగా వేయాలనే ఉద్దేశంతో బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన తొలి బంతినే బౌండరీకి పంపిన కిషన్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. ఆడేది తొలి మ్యాచ్ అయినా.. చూడముచ్చటైన షాట్లతో బౌండరీలు, సిక్సులు బాదాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ (56; 32 బంతుల్లో 5×4, 4×6) అందుకున్నాడు. కిషన్ బ్యాటింగ్‌కు క్రీజులో ఉన్న కోహ్లీ కూడా ఫిదా అయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS