Farmers to intensify agitation with 'Bharat బంద్' on March 26
#Privatization
#Vizag
#PmModi
#Bjp
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 26న భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అలాగే హోలీ పండుగ జరుపుకునే మార్చి 28న వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి రైతు సంఘాలు నిరసన తెలపనున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో గతేడాది డిసెంబర్‌లోనూ రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడం... అది విజయవంతమవడం తెలిసిందే. తాజా బంద్‌తో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి.