India vs England T20: ‘Soft signal’ debate sparks after Suryakumar Yadav was controversially dismissed in Thursday’s Twenty20 International against England.
#IndiavsEngland4thT20
#suryakumaryadavcontroversialdismissal
#RohitSharma
#Onfieldumpires
#RohitSharmaCompletes9000runsinT20
#RohitSharmasecondIndianbatsman
#IshanKishan
#TeamIndiabattingorder
#ViratKohli
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#KLRahul
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. తన కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. అయితే దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈ ముంబై ఆటగాడికి ఈ మ్యాచ్‌లోనూ థర్డ్ అంపైర్ రూపంలో వెంటాడింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి జోష్‌లో ఉన్న సూర్య.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. ప్రస్తుతం సూర్య ఔటైన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది.