IND VS SL: Suryakumar Yadav, Ishan Kishan ODI Debuts | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-19

Views 40

Sri Lanka vs India 1st ODI Live Score: Sri Lanka captain Dasun Shanaka has won the toss and elected to bat first in the first ODI.

#INDVSSL1stODI
#SuryakumarYadavDebut
#IshanKishanODIDebut
#SriLankavsIndiaLiveScore
#IndiaplayingXI
#RPremadasaStadium
#ShikharDhawan
#DasunShanaka

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనక బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌తో బర్త్‌డే బాయ్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు.

Share This Video


Download

  
Report form