Minister Niranjan Reddy On Telangana Budget 2021

Oneindia Telugu 2021-03-20

Views 34

Telangana agriculture minister niranjan reddy on budget 2021.
#Telangana
#Hyderabad
#NiranjanReddy
#Cmkcr

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి బ్యాంకులను ప్రైవేటుపరం చేశారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ల మీద భారం వేసి సామాన్య ప్రజల నుంచి కేంద్రం దోచుకుంటుందని వ్యవవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు.
వనపర్తి పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS