NSUI student union leaders said that need justice for teachers in Telangana.
#Telangana
#NSUI
#SriChaitanyaNarayana
#TelanganaEducationSystem
#Students
#Teachers
తెలంగాణా లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోమని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలను విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా పబ్బం గడుపుతున్నారని ఎన్ఎస్యూఐ స్టూడెంట్ యూనియన్ నాయకులు తెలిపారు.