#Powercharges New Tariffs : ఏపీలో కొత్త విద్యుత్ ధ‌ర‌లు - నేటి నుంచే అమ‌ల్లోకి.. కనీస ఛార్జీల రద్దు

Oneindia Telugu 2021-04-01

Views 14

Andhra Pradesh Electricity Regulatory Commission announces new tariffs for the next financial year today. As per the announcement govt slashes average unit price and cancel the minimum charge also.
#Powercharges
#Powercharges NewTariffsinap
#AndhraPradeshElectricityRegulatoryCommission
#minimumcharges
#AndhraPradesh
#averageunitprice
#APCMJagan
#financialyear

ఏపీలో వైసీపీ సర్కారు విద్యుత్‌ ఛార్జీలపై మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం అన్నట్లుగానే పెంచకపోగా.. యూనిట్‌ సగటు ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పేదలకు ఊరటనిచ్చేందుకు కనీస ఛార్జీలు కూడా రద్దు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS