#TOPNEWS: Chhattisgarh ఎన్‌కౌంటర్.. 22 మంది జవాన్ల మృతి | 50 కోట్ల మంది ఫేస్‌బుక్ సమాచారం లీక్!!

Oneindia Telugu 2021-04-05

Views 77

Top News Of The Day: Chhattisgarh Incident Update- Daily Covid-19 case count crosses 1 lakh in india for first time since pandemic began
#Chhattisgarh
#jawans
#FacebookDataBreach
#1lakhCOVID19casesIndia
#coronavirusinindia
#PMModi
#AP
#FarmersDharna
#GovernmentofIndia
#CoronaVaccination
#Covid19casesacrossIndia

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన జవాన్లపై ఒక్కసారిగా వందలాది మంది మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS