On wednesday Visakhapatnam is covered with snow blanket. However, the sudden change in the weather surprised the locals.
#Weather
#Paderu
#Visakhapatnam
#Snow
#Snowfall
#WeatherChanges
#AndhraPradesh
ఏపీ లో ఎండలు మండిపోతుంటే.. విశాఖ మన్యం పాడేరు ప్రాంతాన్ని పొగ మంచు దుప్పటిలా కప్పేసింది. బుధవారం తెల్లవారు జాము నుంచి వాతావరణం చల్లగా ఉంది. అయితే ఒక్కసారిగా ఇలా వాతావరణం చల్లగా మారిపోవడం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.